¡Sorpréndeme!

INS Surat: యుద్ధానికి సిద్ధమే.. హజిరా పోర్టుకు భారీ యుద్ధనౌక | Pahalgam attack | Asianet News Telugu

2025-05-02 18,870 Dailymotion

ఇండియా- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, భారత నౌకాదళానికి చెందిన INS Surat గుజరాత్‌లోని హజిరా పోర్టుకు చేరుకుంది. ఇది అక్కడ రెండు రోజుల పాటు నిలిచి ఉంటుంది. దేశ రక్షణ, తీర రక్షణలో భాగంగా ఈ నౌక ప్రయాణం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. INS Surat.. అనేక రహస్య ఆపరేషన్లు, సముద్ర పర్యవేక్షణ నేపథ్యంలో ప్రాధాన్యం ఉంది.

#INSSurat #IndianNavy #IndiaPakistanTension #HaziraPort #DefenseNews #IndianWarship #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️